Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

ఉదయం నిద్రలెవగానే చూడదగినవీ

సూర్యుడు ,ఎరుపు రంగు గల వస్తువులు ,భాంగారాం ,దీపం ,తామరపూవు ,పోలాము ,సముద్రం ,గంధం ,మంట లేనీ  నీపూలూ ,అధామ్ నందు  తన  ప్రతిబింబం ,ఆడవి ఏయ్నుగు ,వృదులు ,పుణ్యస్త్రీ , దూడ గలిగిన ఆవు .

    తన కుడి చేయీ ,మృదంగం ,తన యందు ప్రేమానురాగాలు గలవారు .మేఘములచే  కప్పబడిన  పర్వతం ,మంగళ తోరణములు ,పసుపు భట్టలు ,మంగళసూత్రం ,గాజులు  పసుపు  కుంకుమ ,తులసి చేటౌ ,పూల మొక్కలు ..ఉదయ నిద్రలెవగానే  చూచీన మంచీవీ .

3 comments:

  1. Varalaxmi vratam nutuna vadhuvu ki ammagari intlo na leka athagari intlo cheyala ? sandeham tirchagalaru.

    ReplyDelete
  2. క్రొత్తగా పెళ్లి అయిన నూతన వదువు వరలక్ష్మి వ్రతం అత్త వారింట్లోనే చేయాలి .ఎందుకు అనగా ఒక్క సారి కన్యాదానం జరిగిన తరువాత, ఆ వధువుకి,వరుడి ఇంటి గ్రోత్ర నామాలు సంక్రమిస్తాయి.అందుకనే
    మేట్టినింటేలోనే వ్రతం చేయాలి.వ్రత ఫలం అప్పుడే మెట్టినింటి వారికీ దక్కుతుంది

    ReplyDelete
    Replies
    1. ఇంట్లో శివలింగం ఉండవచ్చా

      Delete