Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

సంవత్స్రిరికం లోగా గృహప్రవేశం చేసుకోవచ్చ ?

మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణా ,క్షత్రియ ,వైశులకు ,మాత్రం తప్పనిసరిగా  సంవత్శారికం వరకు  గృహప్రవేశాదులు ,దైవరాధానులు  కూడా నిషిద్ధం.సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది .ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది .చనిపోయీనా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు .అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్శారికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం .తప్పనిసరి పరిస్తతి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక  వారి చేత గృహప్రవేశం  చేయీoఛి ,మీ ఇంటిలో సంవత్స్తర కార్యం తరువాత అ నూతన గృహం లొ మీరు నివసించవచ్చు .ఆ సందర్భంలొ కూడా గణపతి ,నవగ్రహ ,వాస్తు హొమాలు  నిర్వహించుకొనీ ,మీ ఇష్టదైవ వ్రతం చెసుకోoటి జీవితం సుఖప్రదంగా  ఉంటుంది

3 comments:

  1. సంవస్తరికం లొ కళ్యాణం చెసుకోవచ్చ, దయచేసి తెలుపగలరు.

    ReplyDelete
    Replies

    1. దయచేసి వివరంగా తెలపండి.ఎవరు చని పోయారు.? తండ్రి గారి
      వైపున లేదా తల్లిగారి వైపునా దయచేసి lcvnvprasadrao@జిమెయిల్.com మెయిల్ చేయండి

      Delete
    2. Dear sir, Thank you so much for your kind response, your above mail got bounced.

      My Grandmother (Father's mother) demised two months back. This year i am planning to get marry, suddenly this thing happened. If I want to get marry within a year, till how many months i have to wait or otherwise i have to wait till one year? Kindly explain sir.

      Delete