Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

పితృ కర్మలు

మరణము సమీపించిన మనిషి నీ  దక్షిణ దిశాగా  శిరస్సు ఉంచి  పరుండ పెట్టాలీ .భగవన్ననామము  జపించుచు ఆ వ్యక్తి నోటిలో తులసి తీర్థం పోస్తు ఉండాలీ.ప్రాణములు పోయీన పిదప కులాచారం  ప్రకారం  ఆ ప్రేతమునకు సంస్కారము చేయవలయును . ఆ కుటుంభంలోనీ  వారు  విప్రులయేన  పది దినములు ,షత్రియులు 12 దినములు,వైశుయౌలు  15 దినములు ,శూద్రులు  నేల దినములు ఆ శౌచము పాటించవలేను .ఆ తరువాత ఎఖోదిస్టంము ,సంపిండికరణము చేయవలయను ప్రతి మాసము ఆ తిధి యందు సంవత్సరకాలము శ్రద్హా కర్మలను  చేయవలయును .శ్రద్మునుకు  సజ్జనుడు ,వేదవిదుడు ,దైవభక్తి ,సద్గుణ సంపనుడు ,బ్రాహ్మణులూ ను పిలవ వలయును .జారుడు,చోరుడు,రోగిష్టి ,ధర్మబ్రస్టుడు ,అంగవైకల్యం కలిగిన వాడు ,చిన్నవయస్కుడు .బ్రాహ్మణార్ధనీకి  పనికి  రాడు .ఆ  దినమున అపరహన్నాము వరుకు ఉపవాసం ఉండి శిరస్తానము (హెడ్ బాత్ )మాచరించిన బోక్తకు  పాదప్రక్షాళన  చేసీ సంకల్పసహితముగా  పూజ  చేసే సుఖాసినులు  కావలయను .వారిలో  ఇరువురినీ  తుర్ఫు దిక్హుగాను ,విశ్వదేవస్తానం నందు ముగ్గురి నీ ఉత్తర దిక్హుగా  రుద్రాదిత్య  రూపములు  నుచ్హరించు చు గంధ పుష్పశాతా  దూపాదీప నిరజములు తో పూజించి ,విశ్వదేవులుకి  భంగారు పాత్రలతో ,పితృ  దెవులకు  వెండి  పాత్రలతో ఉంచి  హోమం  చేసి అన్నసూక్తం  చేప్పి వారికి వడ్డన  చేయవలయును .వారు భోజనములు  చెసేన  పిమ్మట పెద్దలకు వసు రుద్రాదిత్య రూపములు  కింద ప్రధానము గావించి తీర్థంఅందు విడువవలేను .బొక్తలకు తాంబూల దక్షిణలు సమర్పించి  వారి ఆశిస్సులు పొందవలేను .

No comments:

Post a Comment